Comments Off on టూరిజం సంస్థ చైర్మన్ గా భూపతి రెడ్డి.
హైదరాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి కి చెందిన పన్యాల భూపతి ని తెలంగాణ టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం గజ్వెల్ ,దుబ్బాక ,సిద్ధిపేట నియోజకవర్గాల టీఆర్ ఎస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా పని చేస్తున్నారు.