డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన -దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.

మహబూబ్ నగర్:
బూత్పూర్ మండలం కొత్తూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికసంబందించిన స్థలాన్నీ దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గురువారం పరిశీలించారు.