డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్ మీద గిరిజనులు‌ వేలాదిగా దాడి.

డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్ మీద గిరిజనులు‌ వేలాదిగా దాడి. పోలీసు స్టేషన్ ధ్వంసం. పోలీసులమీద దాడి.ఎమ్మెల్యే కిడారి, నేతల హత్యలను అడ్డుకోలేక పోయారని ఆగ్రహం.