ఢిల్లీలో జి. వినోద్.రేపు రాహుల్ తో భేటీ.

న్యూఢిల్లీ;

మాజీమంత్రి, టీఆరెస్ నాయకుడు జి.వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.ఆయనను ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది.