ఢిల్లీ ప్రతినిధిగా డాక్టర్ మందా జగన్నాథం.

హైదరాబాద్:
మాజీ లోక్ సభ సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథంను న్యూ ఢిల్లీలో ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కే. జోషి ఉత్తర్వులు జారీ చేశారు.