తల్లిని నిర్బంధించిన కొడుకు.

అమరావతి:
ఇల్లు ఖాళీ చేయాలని తల్లి పద్మావతిని కొంత కాలంగా కొడుకు, కోడలు ఆమెపై ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. తల్లి వినకపోవడంతో ఆమెను కుమారుడు మల్లికార్జున రావు, కోడలు ఆండాళ్ ఇంట్లో నిర్బంధించి, తాళం వేశారు. ఇరుగు, పొరుగు వారు సమాచారం అందించడంతో
పోలీసులు చేరుకొని ఆ తల్లిని విముక్తి చేశారు.