తల్లిపై అఘాయిత్యం. తల నరికిన కొడుకు.

బెంగళూరు:

పశుపతి పేరు‌ నిలబెట్టుకున్నాడు. తల్లి మీద పరాయోడు అత్యాచారయత్నానికి‌ పాల్పడందుకు వాడి తల నరికి తగిన శాస్తి చేశాడు. కర్ణాటకలోని మాన్డియా జిల్లా మల్లవల్లి గ్రామం లో తన తల్లి పై అత్యాచార యత్నానికి పాల్పడ్డ గిరీష్ అనే వ్యక్తిని తల నరికి ఆవతల ను పోలీస్ స్టేషన్ కు తెచ్చి లొంగిపోయిన నిందితుడు పశుపతి. మొండి తలతో పశుపతి రోడ్ల పై తిరుగుతుంటే భయబ్రాంతులకు లోనైన స్థానికులు. నెల రోజుల వ్యవధిలో కర్ణాటక లో మూడోసారి ఇదే తరహా హత్య ఘటనలు జరగడం షాక్ కు గురి చేస్తున్నాయి.