తాలిపేరు ప్రాజెక్టు కు జలకళ.

భద్రాద్రి కొత్త గూడెం.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద నీరు. పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 71.10 మీటర్లు. ఇన్ ఫ్లో 2200 క్యూసెక్కులు.