తిత్లీ తుపానుకు ‘సిక్కోలు’ కకావికలం.

శ్రీకాకుళం:
తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలో భీభత్సం సృష్టిస్తున్నది. పలాస రైల్వే స్టేషన్ ధ్వంసమైంది. పలు చోట్ల చెట్లు నేల కూలాయి.జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.