తుది ఓటర్ల జాబితా.

హైదరాబాద్:
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తుది ఓటర్ల జాబితా వివరాలు పంపించారు.తుది ఓటర్ల ప్రచురణకు కేంద్ర ఎన్నికల అనుమతి ఇవ్వాలి.కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వగానే తుది జాబితా విడుదల చేస్తారు.తుది జాబితా కేంద్ర ఎన్నికల సంఘానికి లోబడి ఉంటుంది.

కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన వివరాలు

మొత్తం ఓటర్లు:
2 కోట్ల 73 లక్షల , 18 వేల 603 మంది.
మహిళలు:
ఒక కోటి , 35 లక్షల, 28 వేల 20 మంది.
పురుషులు:
ఒక కోటి 37 లక్షల , 87 వేల , 920 మంది.

థర్డ్ జెండర్: 2663

సర్వీస్ ఓటర్లు:(త్రివిధ దళ లలో పనిచేస్తున్న వారు) 9,451