తూర్పుగోదావరిలో క్షుద్ర పూజలు!! ఐదుగురు అరెస్టుతూర్పుగోదావరిలో క్షుద్ర పూజలు!!
ఐదుగురు అరెస్టు

అమలాపురం:

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం
మం. బండారులంకలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం సృష్టించింది.గ్రామంలోని అరటితోటల మద్య క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గుర్తించి ఐదుగురి ని నిర్బంధించిన గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని అరెస్ట్ చేసి పోలీస్టేషన్ తరలింపు.జిలగం రామకోటేశ్వర రావు, కొండా త్రినాధరావు, రాంపల్లి దుర్గాప్రసాద్, రాంపల్లి త్రినాధ్, రాంపల్లి శివ లను అరెస్టు చేసి విచారిస్తున్న అమలాపురం రూరల్ పోలీసులు.