తూర్పుగోదావరిలో జగన్ కు నీరాజనాలు.

రాజమండ్రి.
కొవ్వూరులో ప్రారంభమైన జగన్ పాదయాత్ర గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా పూర్తికానున్నది.పశ్చిమగోదావరిలో 30 రోజుల పాటు జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 302 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసిన జగన్.2301 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుని తూర్పుగోదావరి లోకి అడుగుపెట్టారు.వేలాదిగా జగన్ పాదయాత్రలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.