తూర్పు మన్యంలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ.

కాకినాడ:

చత్తీస్ ఘడ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్ డిప్యూటి కమాండర్ పోడియం ముడా ను అరెస్ట్ చేశారు.కాకినాడలో ముడా ను మీడియా ఎదుట జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హాజరు పరిచారు.2014 లో చత్తీస్ ఘడ్ మంత్రి మహేందర్ కర్మ సహా మావోయిస్టు దాడుల్లో 116 మంది పోలీసుల మృతి చెందిన ఘటనలో ముడా పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు.ముడా చత్తీస్ ఘడ్ మావోయిస్టుల కీలక గ్రూప్ కమాండర్ ఇడుమా కు ప్రధాన అనుచరుడుగా ఆయన చెప్పారు.