తెలంగాణలో 30 లక్షల నకిలీ ఓట్లు.

హైదరాబాద్:

తెలంగాణలోని 31 జిల్లాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలో రెండు చోట్ల ఓట్లు కలిగిన వారు మరో 18 లక్షల మంది ఉన్నారు.