తెలంగాణ‌ను తాకిన ‘మీ టూ’ ప్ర‌కంప‌న‌లు. ఆర్మురు టీఆరెస్ అభ్యర్థిపై ‘లైంగిక’ ఆరోపణ.

హైదరాబాద్:

తెలంగాణ‌ను ‘మీ టూ’ ప్ర‌కంప‌న‌లు తాకినవి.ఆర్మురు టీఆరెస్ అభ్యర్థిపై ‘లైంగిక’ ఆరోపణలు వచ్చాయి.ఆర్మూర్ టీఆరెస్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.’మీ టూ’ ఉద్య‌మంలో బాగంగా తెలంగాణ‌లో ప్ర‌ముఖ రాజ‌కీయ నేత పేరును శ్రీరెడ్డి బయటపెట్టడం ప్రకంపనలు రేపుతోంది. ప్ర‌ముఖ త‌మీళ న్యూస్ చాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్యూలో శ్రీరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

జీవ‌న్ రెడ్డి తనపై పార్క్ హాయ‌త్ హోట‌ల్ లో ‘లైంగిక దాడి’కి పాల్పడినట్టు ఆమె చెప్పారు.జీవ‌న్ రెడ్డి ఒక అమ్మాయిల పిచ్చివా డని ఆరోపించారు.జీవ‌న్ రెడ్డికి నిర్మాత బెల్లంకొండ సహ కరించినట్టు శ్రీరెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి ప్ర‌తిరోజు ఫోన్ చేసి వేధించేవాడని ఆమె ఆరోపించారు.