తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి ఆజాద్ హామీ.

హైద్రాబాద్:

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల మెనిఫెస్టోలో చేర్చాలని ఏఐసిసి నేత గులాంనబీ ఆజాద్ కు వినతిపత్రాన్ని అందించిన టీయుడబ్ల్యుజె.గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 224 మంది జర్నలిస్టులు ఆకస్మిక మరణం చెందారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వైద్య, విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలి…టీయుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ.