తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట.

హైదరాబాద్:

కాంగ్రెస్ నేత డీకే అరుణ పిటిషన్ పాటు అసెంబ్లీ రద్దు పై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.అసెంబ్లీ రద్దు పై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.దింతో అసెంబ్లీ రద్దు పై తొలగిన అడ్డ0కులు తొలగి పోయినవి.