తెలంగాణ రాష్ట్ర వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ బుధవారం నల్గొండ లో పర్యటించారు.

తెలంగాణ రాష్ట్ర వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ బుధవారం నల్గొండ లో పర్యటించారు. టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో TRS నాయకులు నారి నర్సింహ, ముక్కమల్ల వెంకన్న, లతీఫ్, ఆకుతోట వెంకటేశ్వర్లు, మల్లేష్, వెంకటాద్రి, సైదిరెడ్డి, శంకర్, trsv నాయకులు కొండాపురం అరుణ్ కుమార్ అంజి తదితరులు పాల్గొన్నారు.