త్వరలో నకిరేకల్ లో గవర్నర్ పర్యటన.

హైదరాబాద్:
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నేతృత్వం లో రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఉద్దీపన టీం సభ్యులు. ఉద్దీపన లక్ష్యాలు, ఉద్దేశ్యాలను గవర్నర్ కు వివరించిన ఎమ్మెల్యే ,ఉద్దీపన బృందం.ప్రభుత్వ బడుల ను బలోపేతం చేసేందుకు ఉద్దీపన కార్యక్రమాన్నిమూడేళ్ళ క్రితం ప్రారంభించినట్లు గవర్నర్ కు వివరించిన టీం సభ్యులు ..ఉద్దీపన పాఠశాలల ను సందర్శించాలని గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే వీరేశం..
అంగీకరించిన గవర్నర్ త్వరలోనే నకిరేకల్ నియోజకవర్గం లో పర్యటిస్తానని హామీ .