దయచేసి మా బాధ వినండి!!

కానిస్టేబుల్ ఎగ్జాం పేపర్ ను చూస్తే నిరుద్యోగుల జీవితాలతో అడ్డంగా అడుకున్నట్టు గా ఉంది పేపర్..
అన్ని కర్చులను కలుపుకుని 1000rs ఫీస్ చెల్లించి ఇల్లు వాకిలి వొదిలి పట్నం వొచ్చి కోచింగ్ సెంటర్లో10000కట్టి చేరి ఉండటానికి రూమ్ లేక తినటానికి తిండి లేక అన్ని బాధలు దిగమింగి ఎలాగైనా జాబ్ సాధించాలని ఆరు నెలలు కాస్టపడి ఎగ్జామ్ కి పోతే పేపర్ చూడగానే కలలన్నీ అవిరయ్ పోయనయ్..
ఒక్క మార్కు కు అయధు సంబంధం లేని ప్రశ్నలు! అందులో
A correct
AB correct,
BCD correct ,
ABD correc
ఒక్కోక్క ధాని ని క్షుణ్ణంగా చదవడం తోటే 2 నిమిషాలు పడ్తుంది తికమక పడి
అర్థం చేసుకుని రాసే వరకి 3 నిమిషాలు ఔతుంది.
90 నుంచి 100 రసెలోపే లాస్ట్ హల్ఫన్నవర్ అన్నరు.. ఆ టైమ్ లో కన్నీళ్లు సుడులు తిరిగినయ్!
పేపర్ ను చాలా కటినంగా ఇచ్చారు, నిన్నటి ఎగ్జామ్ లో ని
ఒక్క ప్రశ్నలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రష్ణలు 5 నుండి10 ప్రశ్నలు తయారు చేసేవారు.. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి
దయచేసి మా బాధని అర్థం చేసుకుని కటాఫ్ మార్కులు కనీసం 10 తగ్గించి
ఓసి70
బిసి 60
ఎస్సీ 50
తో పెట్టాలని కోరుచున్నాము
ఇట్లు
*కానిస్టేబుల్ ఎగ్జామ్ బాధితుల సంఘం*