దాదాపు ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా!!

  • నెలాఖరులో ప్రకటించే అవకాశం. ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్.

ఎస్.కె.జకీర్.
1)హుజుర్ నగర్ – ఉత్తంకుమార్ రెడ్డి

2)నాగార్జునసాగర్ – జానా రెడ్డి

3)మధిర – మల్లు భట్టి విక్రమార్క

4)నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

5)గద్వాల – డీకే అరుణ

6)అలంపూర్ – సంపత్ కుమార్

7)కొడంగల్ – రేవంత్ రెడ్డి

8)మంథిని – శ్రీధర్ బాబు.

9)పరిగి – రామ్మోహన్ రెడ్డి

10)నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి

11)జహీరాబాద్ – గీతా రెడ్డి

12)కల్వకుర్తి – వంశీచందర్ రెడ్డి

13)వనపర్తి – చిన్నారెడ్డి

14) జగిత్యాల – జీవన్ రెడ్డి

15) బోధన్ – సుదర్శన్ రెడ్డి

16) ఆర్మూర్ – ఆకుల లలిత

17) నిజామాబాద్ టౌన్ -మహేష్ కుమార్

18) కామారెడ్డి – షబ్బీర్ అలీ

19) నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి

20) సంగారెడ్డి – జగ్గారెడ్డి

21) నర్సాపూర్ -సునీత లక్ష్మారెడ్డి

22) ఆందోల్ -దామోదర రాజనర్సింహ

23) హుస్నాబాద్ – అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి /సీపీఐ.

24) ఎల్బినగర్ -సుధీర్ రెడ్డి

25) కొత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

26) రాజేందర్ నగర్ – కార్తీక్ రెడ్డి

27) మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి

28)ఉప్పల్ – టీడీపీ

29) జనగామ – పొన్నాల లక్ష్మయ్య

30) వర్ధన్నపేట – కొండేటి శ్రీధర్

31) ములుగు – సీతక్క

32) భూపాలపల్లి – గండ్ర వెంకటరమణా రెడ్డి

33) డోర్నకల్ – రామచంద్రనాయక్

34) స్టేషన్ ఘనపూర్ – విజయరామారావు / ఇందిరా

36) పాలకుర్తి – జంగా రాఘవరెడ్డి

37) మహబూబాబాద్- బలరాం నాయక్/ ఉమా మురళీ నాయక్

38) పినపాక – రేగా కాంతారావు

39) ఆలేరు – బిక్షమయ్య గౌడ్

40) భువనగిరి – కుంభం అనిల్ రెడ్డి/ జిట్టా

41) దేవరకొండ – బాలు నాయక్/ బిల్యనాయక్

42) మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి/ అమరేందర్ రెడ్డి

43) నాగర్ కర్నూల్ – నాగం జనార్దన్ రెడ్డి

44) అచ్చంపేట – డాక్టర్ వంశీకృష్ణ

45) దేవరకద్ర – పవన్ కుమార్ రెడ్డి

46)షాద్ నగర్ – ప్రతాపరెడ్డి

47) కొల్లాపూర్ – హర్షవర్ధన్ రెడ్డి

48) నారాయణపేట – శివ కుమార్ రెడ్డి

49) తాండూరు – పైలట్ రోహి త్ / ఆర్. కృష్ణయ్య

50) మానకొండూరు – ఆరెపల్లి మోహన్

51) కంటోన్మెంట్ – శ్రీశాంక్

52) పెద్దపల్లి – విజయ రమణారావు

53) సిరిసిల్ల – కెకె మహేందర్ రెడ్డి

54) చెన్నూరు – బోడ జనార్ధన్/ ఎన్. వెంకటేష్

55) అసిఫాబాద్ – ఆత్రం సక్కు

56) బోథ్ – సొయం బాపురావు

57) మెదక్ – శశిధర్ రెడ్డి / నర్సారెడ్డి ( గజ్వెల్)

58) గజ్వేల్ – ప్రతాపరెడ్డి

59) తుంగతుర్తి – అద్దంకి దయాకర్

60) చొప్పదండి – గజ్జెల కాంతం

61. శేరిలింగంపల్లి… భిక్షపతి యాదవ్

62. ఖానాపూర్… రమేష్ రాథోడ్

63.ఆదిలాబాద్..రామచంద్ర రెడ్డి/ గండ్ర సుజాత

64. మంచిర్యాల..అరవింద్ రెడ్డి/ ప్రేమ సాగర్ రావు

65. ఎల్లారెడ్డి..బి. సుభాష్ రెడ్డి/ జే. సురేందర్

66. జుక్కల్..అరుణ తార/ గంగారాం

67. కరీంనగర్.. పొన్నం

68. ధర్మపురి… లక్ష్మణ్ కుమార్

69. వేములవాడ..
ఆది శ్రీనివాస్

70. హుజురాబాద్.. కౌశిక్ రెడ్డి

71. నారాయణఖేడ్.. షెట్కార్

72. దుబ్బాక..ముత్యం రెడ్డి

73. మేడ్చల్.. కెఎల్ఆర్

74. ఇబ్రహీంపట్నం.. మల్ రెడ్డి

75. చేవెళ్ల.. మాజీ మంత్రి చంద్రశేఖర్

76. ముషీరాబాద్… అంజన్

77. ఖైరతాబాద్.. రోహన్ రెడ్డి / pvr

78. గోశామహల్..ముఖేష్

79. ముధోల్.. నారాయణ పటేల్

80. జడ్చర్ల..మల్లు రవి/ టీడీపీ

81. మునుగోడు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

82. సూర్యాపేట.. దామోదర్ రెడ్డి

83 కొత్తగూడెం..వనమా/ సీపీఐ

84. ఖమ్మం… రవి చంద్ర../ టీడీపీ

85. పాలేరు.. సుచరిత రెడ్డి

86. వైరా.. మంగిలాల్ నాయక్

87. వరంగల్ వెస్ట్.. నాయిని/ వేం నరేందర్ రెడ్డి

88. పరకాల.. సురేఖ