‘దుబ్బాక’కు ఎమ్మెల్సీ హామీ!!

నల్లగొండ:
నల్గొండ నియోజకవర్గoలో టీఆరెస్ గ్రూప్ తగాదాలు సమసిపోయినట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నల్గొండ అసెంబ్లీ టికెట్ ఆశించిన దుబ్బాక నర్సింహారెడ్డి అసమ్మతి కార్యకలాపాలు నడుపుతున్నారు. దీంతో మంత్రులు కేటీఆర్, జగదీశ్ దుబ్బాక ను బుజ్జగించునట్టు సమాచారం అందింది.తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఒక టివి చానల్ లో దుబ్బాక చెప్పారు. గురువారం కేసీఆర్ ఆశీర్వాదసభకు ఆయన హాజరయ్యారు.