దేవరకద్ర ప్రచారంలో టీఆరెస్ ముందంజ.

మహబూబ్ నగర్:

బూత్పూర్ మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరోని గుట్ట తండా,ఏకుల గట్టు తండా,చౌల తండాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దెవరకద్ర తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.