దేవరకధ్ర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దేవరకధ్ర గ్రామ పంచాయతీ భవనం.

మహబూబ్ నగర్:
దేవరకధ్ర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దేవరకధ్ర గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు, దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.