నకిలీ నోట్ల ముఠా అరెస్ట్.

గుంటూరు

గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు.నలుగురు నిందితులను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.80లక్షల విలువైన నకిలీ నోట్లు,తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నరు.