నల్లగొండలో ఒక్క సీటు టిఆర్ఎస్ గెలిచినా రాజకీయ సన్యాసం. – కోమటిరెడ్డి.

నల్లగొండ:
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్క సీటును టిఆర్ఎస్ గెలుచుకున్నా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సవాల్ చేశారు.