నవనిర్మాణదీక్షలో మంత్రి కళావెంకటరావు.

శ్రీకాకుళం.
రాజధాని నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలి.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశ పెట్టిందన్నారు. విభజనలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూడ్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు మనమందరం వారికి మద్దతు తెలుపుదాం.పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినహమీలను బిజేపి అమలు చేయ్యలేదు.
ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతిజ్ఞ చేశారు.