నాకు ఏమిటి ? నాకు ఏమి చేశారు ?

భారత్ దేశం లో సగటు ఓటర్ మనస్తత్వాన్ని విశ్లేషిస్తున్న సంవాదం ఇది.

Modi- We have opened 300 million bank accounts.
30 కోట్లు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ లు ప్రారంభించేము. సామాన్యుడు కు బ్యాంక్ తలుపులు తెరిచేము.

Voter- What have you done for me?
అయితే నాకేంటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We have covered 120 million people under Suraksha Bima.
12 కోట్ల మందికి సురక్ష భీమా ఏర్పాటు చేసేము

Voter- What have you done for me?
అయితే నాకేంటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We have covered 40 million under Jivan Jyoti Bima and 37 million under Atal Pension yojna.
4 కోట్ల మందికి జీవన్ జ్యోతి భీమా 3.7 కోట్ల మందికి అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నాం.

Voter- What have you done for me?
అయితే నాకేంటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- Surgical strike was successfully performed.
పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి భారత సైన్యం పోరాట పటిమ ప్రపంచానికి చాటి చెప్పేము.

Voter- What have you done for me?
అయితే నాకేంటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- Tax returns increased after GST.
జిఎస్టీ తెచ్చి పన్ను రాబడి పెంచేము. పన్ను ఆదాయం తో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం.

Voter-What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- More than 99% money returned in the system after demonetisation.
పెద్ద నోట్లు రద్దు తరువాత నల్లధనం మొత్తం ద్రవ్య చలామణి లోకి వచ్చింది. నగదు చలామణి తగ్గి డిజిటల్ చెల్లింపులు పెరిగేయి. ఆదాయపు పన్ను రిటర్న్ వేసే వారి కోటిమంది పెరిగేరు.బ్యాంకులు పరిపుష్టం అయ్యేయి. చిన్న మధ్యతరహా వ్యాపారులకు తక్కువ వడ్డీ రుణ లభ్యత విశేషంగా పెరిగింది.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We launched biggest health scheme of the world.
ప్రపంచం లోనే అతిపెద్ద భారత్ ఆయుష్మాన్ భవ ప్రారంభించేము. 10 కోట్ల కుటుంబాలకు అంటే సగటున 50 కోట్ల జనాభాకు 5 లక్షల విలువ చేసే సమగ్ర ఆరోగ్య పధకం ఇది.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We provided clean fuel to 120 million poor families.
12 కోట్ల మందికి ఉజ్వల యోజన క్రింద కుక్కింగ్ గ్యాస్ సిలండర్ ఇచ్చి మాతృమూర్తులకు వంటిట్లో పొగ బారి నుండి రక్షించేం.
Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We electrified more than 19000 villages for the first time.
స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ రాత్రుళ్ళు అంధకారంలో మగ్గుతున్న 19000 గ్రామాలకు సౌభాగ్య యోజన క్రింద విద్యుత్ సౌకర్యం కల్పించి పేద వాడి ఇంట్లో కాంతులు నింపేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We compelled US to stop the financial support to Pakistan.

పాకిస్తాన్ తీవ్రవాదం పై విదేశీ నిధులు ఎలా వెచ్చిస్తుందో సాక్ష్యఆధారాలు చూపించి అమెరికా చేస్తున్న పెద్దఎత్తున ధన సహాయం అపుచేయించేం.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We defeated Pakistan in ICJ to save Kulbhushan Jadhav.
అంతర్జాతీయ కోర్ట్ లో కులభూషన్ యాదవ్ కిడ్నప్ కేస్ లో పాకిస్తాన్ ను ఓడించి ప్రపంచం ముందు పాక్ దుర్నీతిని ఎండగట్టెము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We started the bullet project with Japan.
జపాన్ సహకారం తో బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభించేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We provided mudra loan to more than 100 million people.
10 కోట్ల మందికి 4 లక్షల కోట్లు ముద్ర రుణాలు ఇచ్చేము. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారిని ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదిగేలా చేసేము. 4 కోట్ల ప్రొవిడెంట్ ఫండ్ కొత్త ఖాతాలు ప్రారంభం అంటే నాలుగు కోట్ల కొత్త ఉద్యోగాలు అని అర్ధం. ఆ కొత్త ప్రొవిడెంట్ ఖాతాలో కూడా ప్రభుత్వం ఉద్యోగి తరుపున చందా కడుతుంది.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We successfully launched SAARC satellite and CARTOSAT 2.
ఆసియా దేశాలకు మొత్తం సమాచార ఉపగ్రహం భారత్ కానుకగా ఇచ్చింది.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We vaccinated more than 40 million people in Mission Indradhanush.
మిషన్ ఇంద్రధనుస్సు పధకం క్రింద శిశు మరణాలు తగ్గించటానికి 4 కోట్ల మంది బాలలకు టీకా వైద్యం చేసెము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We brought highest foreign investment in history.
భారత్ లో పెట్టుబడుల రూపం లో విదేశీ నిధులు వెల్లువెత్తుతున్నాయి .

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We ended the Hujj subsidy.
హజ్ సబ్సిడీ రద్దు చేసేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We stood against social evils like triple talaaq and halala.
ట్రిపుల్ తలక్ ,హలాల్ వంటి సాంఘిక దూరాచారాలు కు అడ్డుకట్టవేసేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We passed benami sampatti law under RERA.
బినామీ ఆస్తులు నిషేధం & జప్తు చట్టం, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం తెచ్చి నల్లధనం అడ్డుకుంటున్నాం.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- For the first time India beat UK to become 6th largest economy of the world.
ఒకప్పుడు మనల్ని పాలించిన యూ కె దేశాన్ని వెనక్కి నెట్టివేసి ప్రపంచంలో సంపన్న దేశాల్లో 6 స్థానాన్ని అక్రమించేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We increased defence budget by 11%.
రక్షణ శాఖకు 11 శాతం బడ్జెట్ పెంచి భారత్ సైన్యాన్ని అధునాతనం గా పరిపుష్టం చేసేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- more than 34000 villages are declared open defecation free under Swacch Bharat.
స్వచ్ఛ భారత పథకంలో బహిరంగ మల విసర్జన రహితంగా 34000 గ్రామాలు తీర్చిదిద్దేము

Voter- What have you done for me?

అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We ended VIP culture by banning use of red beacon.
ప్రముఖులు సామాన్యుల మధ్య అంతరాన్ని చెరిపివేసే దిశగా ఎర్ర బుగ్గలు కార్లు నిషేధించేం.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We started the biggest highway project of India.
7 లక్షల కోట్లు వ్యయం తో సాగరమాల రహదారుల ప్రాజెక్ట్ ప్రారంభించేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We are going to provide free electricity connection to every household by 2022.
సౌభాగ్య పధకం క్రింద ప్రతి ఇంటికి విద్యుత్ ను అందించి భారత ను సంపూర్ణ విద్యుత్ సహిత దేశం గా చేస్తున్నాం.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We jumped 30 places in ease of doing business.
ప్రపంచ వ్యాప్తంగా సులువుగా వ్యాపారం చేసే దేశాల్లో ఇదివరికంటే 30 స్థానాలు మెరుగైన స్థానాన్ని పొందేము

Voter- What have you done for me?

అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Modi- We have opened more than 100 skill development institutes.
100 నైపుణ్య కేంద్రాలు స్థాపించి యువత ను మంచి నిపుణులుగా తీర్చిదిద్దేము.

Voter- What have you done for me?
అయితే నాకు ఏమిటి ? నాకు స్వంతం గా ఏమిచేసేరు ?

Indian voters are growing more and more selfish.
భారతీయ ఓటర్లు రోజు రోజుకి స్వార్ధపరులు గా మరిపోతూన్నారు.
They just want to think about themself.
ఎంతసేపూ తమ స్వార్ధం గురించే ఆలోచిస్తున్నారు.
Some can even vote for Daud Ibrahim also if he ever promised free electricity or free Wi-Fi.
దావూద్ ఫ్రీగా కరెంట్ ఫ్రీగా వైఫై ఇస్తే వాడికి కూడా ఓటు వేసేలా ఉన్నారు.
These voters want all high class amenities but they don’t want to pay proper taxes.
అత్యాధునికి సౌకర్యాలు అన్ని కావాలి కానీ పన్నులు మాత్రం కట్టరు.
They want govt to clean their cities, stations, parks etc but they don’t want to use the dustbin.
ప్రభుత్వం నగరాలు స్టేషన్ లు పార్క్ లు అన్ని శుభ్రంగా చెయ్యాలి అంటారు వాళ్ళు మాత్రం చెత్త బుట్టలు వాడరు.
They want a corruption free govt but they want to offer money even to the temple priest to avoid standing in the line.
అవినీతి లేని ప్రభుత్వం కావాలి అంటారు. కానీ దైవ దర్శనం కూడా దొంగ దారిన చేస్తారు.
They can wait for 4 hrs outside Shahrukh Khan’s bungalow but can’t wait for traffic signal to turn green.
షారుఖాన్ ఇంటిముందు 4 గంటలు పడిగాపులు పడతారు. కానీ ట్రాఫిక్ సిగ్నల్ ముందు ఆగరు.
They want govt to make strict rules but they love to break every rule because it gives them comfort.
ప్రభుత్వం ఖచ్చితమైన రూల్స్ పెట్టాలి అంటారు వాళ్ళు మాత్రం రూల్స్ పాటించరు
They just want govt to do everything. They just want govt to take every responsibility. They don’t want to recognise their own responsibility.
ప్రభుత్వమే అన్ని చెయ్యాలి అంటారు. కానీ తమ బాధ్యతలు ఎంత మాత్రం నిర్వహించరు.

Dear Voters, Rise above Selfishness…
ఓటర్లు ఎదగండి. స్వార్దం కి అతీతంగా ఎదగండి.

Prateek Lalwani
‘Quora’
website.
స్వేచ్ఛానువాదం.