నాలుగేళ్ళలో నాలుగు దశాబ్దాల అభివృద్ధి. ఎం.ఎల్.ఏ.మర్రి జనార్దన్ రెడ్డి.

నాగర్ కర్నూల్:  
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు సంవత్సరాలలో దేశంలో ఎక్కడా లేని విధాంగా సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులకు ఈ రోజు బిజన పల్లి మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన తదనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 50 లక్షల నిర్మించిన భవనమును  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. బిజన పల్లి మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు గా జరగని అభివృద్ధి పనులను ఈ నాలుగు సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలు,24 గంటల కరెంట్, రైతు బంధు పథకం,అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ను మొదట స్థానంలో నిలిచే విదంగా ముందుకు వెళ్తుంది అని అన్నారు.