నిజామాబాద్ నగరాభివృద్ధిపై ఎం.పి.దృష్టి.

నిజామాబాద్:
నిజామాబాద్ అర్బన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తా,పులాంగ్ చౌరస్తా,డివైడర్లను పరిశీలించిన యంపీ శ్రీమతి కవితక్క గారు మరియు ఎమ్మెల్యే గణేష్ బిగాల.