‘నేతకాని’ కులానికి స్థలం ఇవ్వండి.

హైదరాబాద్:

అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చినట్టుగానే నేతకాని కులానికి కూడా స్థలంతో పాటు భవన నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.తిరిగి ప్రభుత్వంలోకి రాగానే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటానని మంత్రి చెప్పారు.