‘నోటా’విడుదల ఆపాలి.

హైదరాబాద్:
నోటా అనే సినిమాపై తమిళనాడు తెలుగు యువత వ్యవస్థపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.’నోటా’ సినిమా ట్రైలర్ తప్పుగా ఉంది. ఎన్నికల వేళ ‘నోటా’ అనే టైటిల్ ని ఎలా వాడుతారని ఆయన ప్రశ్నించారు. ఇది కోడ్ పరిధిలోని కి వస్తుందన్నారు.’నోటా’ సినిమా విడుదల కి ముందే సినిమాని చూడాలని డీజీపీ, ఈ.సిని కేతిరెడ్డి కోరారు.