పరుల సొమ్ము పాము వంటిది!!

రాజమండ్రి:

రాజమండ్రిలో తనకు దొరికిన ఆరు లక్షలు రూపాయల విలువైన బంగారు నగల్ని నిజాయితీగా రాజమండ్రి 3వ పట్టణ పోలీసు స్టేషను లో అప్పజెప్పిన రాజమండ్రి కి చెందిన మహ్మద్ అక్బర్ కుమార్తె. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇస్లాంలో పరాయి సొమ్మును ఆశిస్తే నరకానికి వెళతారని బోధించడం జరిగిందని అమ్మాయి తెలిపింది. నగలు పోగొట్టుకున్న హిందూ కుటుంబం ఆనందానికి అవధులు లేవు.