‘పరువు హత్య’కు యత్నం.

సనత్ నగర్.
ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డుపై ఘోరం జరిగింది. ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేసి పరారైయ్యాడు.గాయపడ్డ జంటను సనత్ నగర్ జెక్ కాలనీలోని నీలిమ హాస్పిటల్ కి తరలించారు.