పర్యాటక కేంద్రంగా నర్సాపూర్ అడవి.

మెదక్:
ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ భూములను పరిరక్షిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలు. సీఎం ఆదేశాల మేరకు నర్సాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (Pccf) పీ.కే. ఝా, హరితహారం osd ప్రియాంక వర్గీస్.నర్సాపూర్ ప్రాంతంలో అటవీ పునరుజ్జీవన చర్యలు పెద్దఎత్తున చేపట్టాలని నిర్ణయం. కోతుల బెడద నివారణకు, అటవీ ప్రాంతంలోనే కోతులు నివసించేందుకు వీలుగా చర్యలు. మాంబాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేయనుట్లు తెలిపిన ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు.