‘పాక్షిక’ హామీలు.

హైదరాబాద్:

టీఆర్ఎస్ ఎన్నికల ‘పాక్షిక మేనిఫెస్టో’ను మంగళ వారం హైదరాబాద్ లో ఆ పార్టీ అధ్యక్షుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

#ఆసరా పింఛన్లు ఒక వెయ్యి నుండి రూ.2016 కు పంపు
#వికలాంగుల పింఛన్ రూ.1500 నుండి రూ.3016 పెంపు
#రెడ్డి వైశ్య కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు.
#రైతు బంధు పథకం కింద ఎకరానికి ప్రస్తుత ఉన్న 8 వేల రూపాయల పెట్టుబడిని రూ. 10 వేలకు పెంపు.
#గతం లో మాదిరి గానే రైతులకు లక్ష లోపు రుణాల మాఫీ.
#57ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు, సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.
#రైతు సమన్వయ సమితి ప్రోత్సాహకం.
#సముచిత రీతిలో ఉద్యోగ ఉద్యోగస్తులకు జీతాలు.
#నిరుద్యోగ భృతి 3,016 రూ.