పాతబస్తీ లో తల్వార్ డాన్స్.

హైదరాబాద్:
అర్ధరాత్రి హంగామా కత్తులతో డాన్సులు. బెదిరి పోయిన సామాన్య ప్రజలు. ప్రేక్షక పాత్రలో పోలీస్. రౌడీ రాజ్యాంగ మారిన చంద్రాయణ గుట్ట. హైదరాబాద్ చంద్రాయన గుట్ట లో శనివారం ఒక వివహావేడుకలో మెయిన్ రోడ్ పై 3 గంటలపాటు తల్వార్ లతో నృత్యాలు చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్టు సమాచారం. ఈ సంఘటన జరిగి 48 గంటలు గడచినా ఎటువంటి కేస్ నమోదు చేయని పోలీసులు.