పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ భద్రాచలం జేఏసీ జర్నలిస్ట్ రిలే నిరాహారదీక్షలు.

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ భద్రాచలం జేఏసీ జర్నలిస్ట్ రిలే నిరాహారదీక్షలు గురువారం స్థానిక గోదావరి లాడ్జి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రారంభించారు… jac కన్వీనర్ కుప్పాల నాగరాజు… కో కన్వీనర్లు జ్ఞానేనదేర్.. బందు కిరణ్.. సత్యానంద్.. పిల్లి రాజు… దీలిప్.. మోహనరావు.. బాబు.. ప్రసాద్.. కటారి కృష్ణలు మొదటి రోజు దీక్షలో కూర్చున్నారు… సీనియర్ జర్నలిస్టులు రమణారెడ్డి.. కోనా ఆనందకుమార్ దీక్ష లను ఉదేశించి మాట్లాడారు… trs అభ్యర్థి తెల్లం వెంకట్రావు.. మానే రామకృష్ణ.. రసూల్.. టీడీపీ నేతలు కొడాలి శ్రీనివాసన్.. అజీమ్.. విశ్రాంత ఉపాద్యాయులు బందు వెంకటేశ్వరరావు.. కాంగ్రెస్ నేత బొలిశెట్టి రంగారావు.. వైకాపా నుంచి దామెర్ల రేవతి తదితరులు దీక్షలు ప్రారంభించి మద్దతు తెలిపారు…