పి.జి విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్ :

సెంట్రల్ యూనివర్సిటీ లో రాజనీష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

యూనివర్సిటీలోని MA English చదువుతున్నాడు. ఐ హాస్టల్ రూమ్ నేంబరు 25 ఇంటిగ్రేటెడ్ 1st ఇయర్ విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.