‘పుట్ట’కు మద్దతుగా వివేక్ ర్యాలీ.

మంథని:

మంథని అసెంబ్లీ టిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ప్రభుత్వ సలహాదారు,పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ బైకు ర్యాలీ నిర్వహించారు. రామగిరి మండలలో బైక్ ర్యాలీలో పుట్ట మధు సహా పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.