పెద్దపల్లి టీఆరెస్ అభ్యర్థికి నిరసన.

పేద్దపల్లి:

శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ప్రచారనికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి చేదు అనుభవం ఎదురయ్యింది.