పేపర్ మిల్లు గెస్ట్ హౌజ్ లో విదేశీయుడు మృతి.

భద్రాచలం:
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్ కర్మాగారంలోని గెస్ట్ హౌస్ లో ఫిన్లాండ్ కు చెందిన విదేశీయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.