పొలంలో పేలిన బాంబులు.

  • ముగ్గురు దుర్మరణం.
    మృతుల్లో ఏ.ఎస్.ఐ.

కర్నూలు:
నంద్యాల చెక్ పోస్టు నుండి జోహారాపురం వెళ్లే మార్గంలో తమ పొలంలో కొలతలు వేసుకునేందుకు జంపాల రాజశేఖర్, జంపాల మల్లికార్జున తవ్వుతుండగా బాంబులు పేలాయి. సంఘటన స్థలంలో ఇద్దరు అక్కడి కక్కడే మరణించారు. తమ భూమిలో కొలతలు వేసేందుకు వెళ్లిన వీరు ఘటనా స్థలంలో బాంబ్ బ్లాస్ట్ గురై మరణించారు. జిల్లా ప్రణాళిక కార్యాలయంలో D .C. R. B ఏఎస్ఐ గా పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చనిపోయారు. ASi శ్రీనివాసులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయారు. సంఘటన స్థలాన్ని జిల్లా SP గోపినాథ్ జెట్టి, RDO హుస్సేన్ సాహెబ్ , బాంబ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సందర్శించారు. కేసు దర్యాప్తు సాగుతోంది.