పోలీసులలో 350 మంది అవినీతి పరులు

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది అవినీతి పరులను బదిలీ చేయమని జిల్లా sp లకు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన డీజీపీ. నిఘా వర్గాల నుండి అవినీతి పరుల వివరాలు తెపించుకున్న డీజీపీ . నెల మాములు వసూలు చేస్తూన్నా ..కానిస్టేబులు,హోంగార్డులు,asi లను బదిలీ చేయమని డీజీపీ ఆదేశాలు జారీచేశారు.