పౌరహక్కుల నేత అరెస్ట్.

హైదరాబాద్:
వరంగల్ జిల్లా పౌరహక్కుల సంఘం ప్రధానకార్యదర్శి రమేశ్ చందర్ ను వరంగల్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆయనను తక్షణం విడుదల చేయాలని విప్లవ రచయిత వరవరరావు,ప్రొఫెసర్ లక్ష్మణ్, పౌరహక్కుల సఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, నారాయణ రావు , ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.