ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.

హైదరాబాద్:
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన తెలంగాణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉద్యుగులు. 1936మంది కాంట్రాక్ట్ ఉద్యుగులను ఎలాంటి షరతు లేకుండా రెన్యూవల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న బిల్డింగ్ లో నుండి ఒక్కసారిగా బయటకు వచ్చిన 300 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి గోశామహల్ పీఎస్ కు తరలిస్తున్న పోలీసులు