ప్రధాని మోడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం కేసీఆర్.

ఢిల్లీ:
ప్రధాని మోడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం కేసీఆర్ . తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరుపున ప్రధాని శుభాకాంక్షలు తెలిపిన సిఎం. దేవుడి దీవెనెలతో మరింతకాలం దేశానికి సేవ చేసే శక్తి మోడికి ఆ భగవంతుడు కల్పించాలని ఆశీస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సిఎం కేసీఆర్.