ప్రాణం తీసిన సెల్ఫీ!!


Amaravathi:

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట చెందిన యువతి గోవా లో మృతి.గోవా సముద్రం వద్ద సెల్ఫి తీసుకుంటూ అలలో కొట్టుకువెళ్ళిన యువతి.
గోవా ప్రభుత్వ అనుబంధ వైద్యశాలలో పనిచేస్తున్న రమ్యకృష్ణ.