ప్రేమ విఫలం. యువతి ఆత్మహత్య.

హైద్రాబాద్:
సంతోష్ నగర్ పోలీస్ స్టషన్ పరిధిలో నీ కాలనీలో ప్రేమ వైఫల్యం తో సుష్మా(25) అనే యువతి ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు.