ఫ్రెండ్లీ పోలీసింగ్!!

హైదరాబాద్:
మరోసారి రాచకొండ మీర్ పెట్ పోలీసుల నిర్వాకం మరోసారి బయటపడింది. ఫిర్యాదు దారులపైనే మీరుపేట పోలీసులు ప్రతాపం చూపారు. అసాంఘిక శక్తుల సమాచారం100 కు డయల్ చేయకుండా తమకెందుకు చేశావంటూ బాధితులపై పోలీసుల దాడి చేశారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచుకునేందుకు బాధి తులపైనే కేసు నమోదుకు రంగం సిద్ధమైంది.నిన్నటి నుండి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఫిర్యాదుదారులు ఉన్నారు.